VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ సమీపంలో పాడైపోయిన అంబులెన్సులు పార్కింగ్ చేశారు. అయితే అకస్మాత్తుగా వాటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచగా, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బందికి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.