దేవాలయ భూములు రక్షించాలని తహసిల్దార్‌కు వినతి పత్రం

దేవాలయ భూములు రక్షించాలని తహసిల్దార్‌కు వినతి పత్రం

JGL: కథలాపూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ వినోద్‌కు అర్చక సంఘం ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. మండలంలోని దేవాలయాలకు చెందిన భూములు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కని వాటి వివరాలు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. దేవాలయాలకు చెందిన భూములను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవాచార్యులు, మండల ప్రతినిధులు ప్రమోద్, పాల్గొన్నారు.