ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ సస్పెండ్
ASR: కొయ్యూరు మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్షణుడు, డిప్యూటీ వార్డెన్ ఏ.లీలావతిని గురుకులం కార్యదర్శి సస్పెండ్ చేసినట్లు ATWO క్రాంతికుమార్ ఇవాళ తెలిపారు. కళాశాలలో ఏఎన్ఎంకు డిప్యూటీ వార్డెన్‌గా బాధ్యతలను అప్పగించడంతో పాటు, సరుకులు బయటకు వెళుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం.