ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా శంకరనారాయణ
VSP: ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా శంకరనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేషన్ సిబ్బందిని పరిచయం సీఐ చేసుకున్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తామన్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి నేరాలు అరికడతామన్నారు. అయితే ఇక్కడ పని చేసిన సీఐ ఉమామహేశ్వరరావు వీఆర్‌కు బదిలీ అయ్యారు.