VIDEO: గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

VIDEO: గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

MBNR: జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గోదాల సాయిరెడ్డి స్వచ్ఛత శపథం చేయించారు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధికి మూలమని, గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యం సాధించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన కోడుగల్‌ను నిర్మిస్తామన్నారు.