జిల్లాలో కురుస్తున్న వర్షం

NLG: పట్టణంలో ఆదివారం ఉదయం 6:30 నుంచి చినుకులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తుంది. తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నల్గొండ వాసులకి ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇక రాష్ట్రంలో ఆదివారం మోస్తారు తేలికపాటి వర్షం కురుస్తుందని, ప్రభుత్వం పలు జల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.