బ్రైన్ వ్యాధితో బాధపడుతున్న విద్యార్ధికి ఆర్ధిక సహాయం
కృష్ణా: పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో బ్రైన్ వ్యాధితో బాధపడుతున్న కొడాలి ఆకాష్ ఆపరేషన్‌కు, జి.కిషోర్, డా.హసీంబేగ్, బొమ్మిరెడ్డి స్వామి, ముదిగొండ శాస్త్రిలు 25 వేలు రూపాయలు ఆర్ధిక సాయం అందచేశారు.