VIDEO: కోనకు భక్తులు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిక

VIDEO: కోనకు భక్తులు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిక

అన్నమయ్య: మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా, చిట్వేలి మండల పరిధిలోని గుండాలేశ్వరస్వామి కోనకు భక్తులు ప్రయాణం చేయవద్దని సోమవారం రైల్వేకోడూరు CI వెంకటేశ్వర్లు భక్తులకు హెచ్చరిక జారీ చేశారు. కర్కాటేశ్వర స్వామి కోన నుంచి ప్రవహించే నీరు ఉధృతంగా పెరిగే అవకాశం ఉందని, దారిలోని కాలువలు, అడవిమార్గాల్లో ప్రమాదం ఉందన్నారు. స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సీఐ సూచించారు.