ఘోర రోడ్డు ప్రమాదం.. WGL జిల్లా వాసులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. WGL జిల్లా వాసులు మృతి

WGL: చిత్తూరు(D) బంగారుపాళ్యం (M) శేషాపురం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న WGL జిల్లాకు చెందిన శ్రీధర్ రావు- లక్ష్మి దంపతులు & కుమార్తె ఆద్విక దుర్మరణానికి గురయ్యారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.