గుప్త నిధుల కోసం వెళ్లి మృతి

గుప్త నిధుల కోసం వెళ్లి మృతి

జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం కండపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన మొగిలి, దమ్మనపేటకు చెందిన రాజేశ్, జగిత్యాలకు చెందిన సోమయ్య ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం వెళ్ళారు. వీళ్ళలో మొగిలి అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.