కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కరీంనగర్‌లో శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్
★ కరీంనగర్-వరంగల్ మార్గ మధ్యలో ఆటో బోల్తా.. క్షతగాత్రుల్ని పరామర్శించి ఆసుపత్రికి తరలించిన ఎంపీ ఈటెల
★ జమ్మికుంటలో 'సైన్స్' ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ 
★ కరీంనగర్‌లో చైల్డ్ హెల్ప్ లైన్‌పై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు