హెలిప్యాడ్ ఏర్పాట్లు పనులను పరిశీలించిన మంత్రి

హెలిప్యాడ్ ఏర్పాట్లు పనులను పరిశీలించిన మంత్రి

ATP: ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వజ్రకరూరు మండలం చాయపురం గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్,హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వెడల్పు పనులు, గ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.