'గ్రామంలో పేదల ఇండ్ల స్థలాల అక్రమ పట్టాను రద్దు చేయాలి'

'గ్రామంలో పేదల ఇండ్ల స్థలాల అక్రమ పట్టాను రద్దు చేయాలి'

NRML: బైంసా మండలం హంపోలి గ్రామంలో పేదల ఇండ్ల స్థలాలను అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని, అదే స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.