ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కురుమూర్తి స్వామిని దర్శించుకున్న MLC తీన్మార్ మల్లన్న
★ మహోన్నత శిఖారాగ్రం సర్ధార్ వల్లభాయ్ పటేల్: MP డీకే అరుణ
★ దేశ ఐక్యతకు రన్ ఫర్ యూనిటీ దోహదపడుతోంది: గద్వాల్ కలెక్టర్ సంతోష్
★ పాలనపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
★ అమ్రాబాద్ సమీపంలో నల్లమల్ల అడవుల్లో ఆకర్షిస్తున్న జలపాతాలు