VIDEO: వాహనాలతో కిక్కిరిసిపోయిన రహదారి

VIDEO: వాహనాలతో కిక్కిరిసిపోయిన రహదారి

ADB: తాంసి మండలంలోని బండాలనాగపూర్ మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల వద్ద గురువారం రద్దీ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వారిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు తరలిరావడంతో పాఠశాల పరిసర ప్రాంతాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. విద్యార్థులు వేసవికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు.