వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వీడియో కాన్ఫరెన్స్

వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వీడియో కాన్ఫరెన్స్

NLR: ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల ఇన్ స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్, జోనల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ముస్లిం సమాజ సంక్షేమం, ఆదాయ వృద్ధి, ఉత్పత్తి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమీక్ష ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.