మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఎయిడ్స్‌పై జాగ్రత్తే కవచం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
➢ జిల్లాలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
➢ మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసిన MLA రోహిత్ రావు
➢ జిల్లాలో ఇవాళ్టి నుంచి ఈ నెల 31వరకు పోలీసు యాక్ట్ (1862) అమల్లో ఉంటుంది: SP డీవీ శ్రీనివాస్