డీఎస్పీ నరసింహచారికి ‘పోలీస్ సేవా పతకం'

డీఎస్పీ నరసింహచారికి ‘పోలీస్ సేవా పతకం'

SRPT: జిల్లా పోలీస్ సాయుధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహాచారిని రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం వరించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈరోజు ఎస్పీ నరసింహను డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీని ఎస్పీ అభినందించారు.