'ధాన్య సేకరణకు అధికార యంత్రాంగం సంసిద్ధులవ్వాలి'

'ధాన్య సేకరణకు అధికార యంత్రాంగం సంసిద్ధులవ్వాలి'

E.G: అక్టోబర్ 2వ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం రాజమండ్రిలో 2025- 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం జరిగింది. గ్రేడ్ A రకానికి క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.,2,369లను కనీస మద్దతు ధర నిర్ణయించమన్నారు.