VIDEO: అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

VIDEO: అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వీధి దీపాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు.