నీళ్లలో నడిచి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి దివ్య దర్శనం

నీళ్లలో నడిచి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి దివ్య దర్శనం

SRD: నారాయణఖేడ్ పట్టణ పరిసరాల ప్రజలు ఆదివారం ఉదయం బీదర్ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అయితే తమ ఆరాధ్య దేవుడిని దర్శించేందుకు ఇక్కడ ప్రత్యేకమైన సొరంగ మార్గం నడుము లోతు నీళ్లల్లో 600 మీటర్ల దూరం నడిచి వెళ్లి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు సెలవు దినం కావడంతో ఇక్కడి నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.