వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ ఉత్సవం

వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ ఉత్సవం

NLR: గ్రామీణం దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి అమ్మవారికి నిర్వహించిన పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఆలయ కార్య నిర్వాహణాధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రధాన అర్చకులు రఘురామ మూర్తి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.