ట్రిపుల్ ఐటీకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక

ట్రిపుల్ ఐటీకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక

MHBD: నరసింహులపేట ZPHS పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థి దూర్ ఆనంద్ త్రిబుల్ ఐటీ బాసరకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లి‌దండ్రులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల మంచి నైపుణ్యం పెరుగుతుందని ఉపాధ్యాయులు అన్నారు.