బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్

SDPT: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా బైరి శంకర్ ముదిరాజ్ నియామకం అయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ, ఎన్నికల అధికారి గీతా మూర్తిలు శంకర్ ముదిరాజ్ ను నియమించినట్లు పేర్కొన్నారు.