VIDEO: కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ నిరసన

PPM: రాష్ట్రంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు మహేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.