సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: అనారోగ్యంతో ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధులు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం నందికుంటకు చెందిన వెంకటలక్ష్మికి ఇవాళ రూ. 3,50,000, సరస్వతికి రూ. 55,000, జయన్నకు రూ. 25,743 మంజూరయ్యాయి. అయితే ఎమ్మెల్యే చేతుల మీదగా లబ్ధిదారులకు ఈ మొత్తాలను అందజేసినట్లు తెలిపారు.