సంజూ కోసం గంభీర్ పోరాడాడు: అక్తర్

సంజూ కోసం గంభీర్ పోరాడాడు: అక్తర్

విండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో సంజూ శాంసన్.. భారత్ T20 WC ఫైనల్‌కు చేరడంలో ప్రముఖ పాత్ర వహించాడు. నిజానికి సంజూ పేరు 2014 నుంచే పరిశీలనలో ఉందని.. అయితే కీపర్లుగా ధోనీ, DK ఉండటంతో అతనికి జాతీయ జట్టులో ఛాన్స్ రాలేదని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఇటీవల కూడా అతణ్ని తుదిజట్టులోకి తీసుకునేందుకు కోచ్ గంభీర్ అందరితోనూ పోరాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.