ఇచ్చిన హామీని నెరవేర్చలేదు: CITU

KDP: బద్వేల్ మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని CITU నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.