పీహెచ్‌సీని తనిఖీ చేసిన DMHO

పీహెచ్‌సీని తనిఖీ చేసిన DMHO

MDK: రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీరామ్ ధర్మారం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, గ్రామంలోని బీపీ, షుగర్, థైరాయిడ్ బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు క్రమం తప్పకుండా మందులు పంపిణీ చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.