'రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు'

'రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు'

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.