VIDEO: నానో యూరియాపై అవగాహన ర్యాలీ

VIDEO: నానో యూరియాపై అవగాహన ర్యాలీ

NRML: నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో శుక్రవారం నానో యూరియా, డిఏపి పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటలకు ఎక్కువ మోతాదులో కెమికల్స్, ఫర్టిలైజర్ మందులను ఉపయోగించడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. నానో యూరియా ఉపయోగించడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా, ప్రజలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు