తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం

తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం

HYD: హైదరాబాద్ పరిసరాల్లోని పోచారం, నాగోలు బండ్లగూడ ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో మిగిలిన ఫ్లాట్లకు మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనితో పాటు, స్వగృహకు చెందిన ఓపెన్ ప్లాట్లను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.