VIDEO: బోర్ నుంచి ఉబికి వస్తున్న నీరు
MBNR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నవాబు పేట మండల కేంద్రానికి చెందిన కమ్మరి సుధాకర్ తన వ్యవసాయ పొలంలోని బోరు నుంచి నీరు ఉబికి రావడం చూసి సంబర పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని రైతులు ఇలా నీరు ఉబికి రావడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తుఫాన్ కారణంగా భారీగా వర్షాలు కురవడంతో వాటర్ సోర్స్ పెరిగిందన్నారు. నీరు పైకి రావడానికి ఇది ఒక కారణం అని పేర్కొన్నారు.