బన్నీ కేరాఫ్ 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా'!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన ఓ టీషర్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బ్రహ్మానందం ఫొటోలు ఉన్న టీషర్ట్ వేసుకున్న బన్నీ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించాడు. దానిపై 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా' అని రాసి ఉంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు..బన్నీ కేరాఫ్ 'నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.