జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌

RR: నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గమంతా ట్రాఫిక్ జామ్‌తో వాహనాలన్నీ నిలిచిపోయాయి. మాదాపూర్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మది నెమ్మదిగా కదులుతుండటంతొ భారీగా వాహనాలు స్థంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.