రీ ఓపెన్ అర్జీలపై విచారణ: కలెక్టర్

KKD: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద PGRS రీ ఓపెన్ అర్జీల పరిష్కార విషయమై విచారణ చేపట్టినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారి, ఫిర్యాదుదారుల సమక్షంలో 51 అర్జీలను విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.