LSG వాళ్లిద్దరినీ వదిలేయడం బెటర్: ఫించ్

LSG వాళ్లిద్దరినీ వదిలేయడం బెటర్: ఫించ్

IPL మినీ వేలానికి ముందు మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్‌ను LSG వదిలేయాలని ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. గాయాలతో వీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. అటు టీమిండియా మాజీ ఆకాష్ చోప్రా కూడా మయాంక్‌ని LSG వదులుకోవాలని అన్నాడు. గత సీజన్‌లో గాయాలతో మెజారిటీ మ్యాచులకు దూరం అయ్యాడని, రూ.11 కోట్లు అనవసరం అని అభిప్రాయపడ్డాడు.