జాతీయ జెండా ఆవిష్కరించిన సీఐ అశోక్ రెడ్డి

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఐ అశోక్ రెడ్డి

BDK: 79వ స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండాను సీఐ జి. అశోక్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ముందుగా సీఐ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ తెలిపారు.