VIDEO: సీఎం రానున్న స్థలాన్ని పరిశీలించిన మంత్రి
ADB: బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి ఈనెల 6న రానున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ పరిశీలించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన మంత్రులకు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఇతర నాయకులు స్వాగతం పలికారు.