VIDEO: ప్రజాదర్బార్‌లో నాయకులపై ఎమ్మెల్యే అసహనం
NLR: కొడవలూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యేకు వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్యలు వెల్లువెత్తడంతో స్థానిక నాయకులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. నాయకులు వారానికి ఒకరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు.