VIDEO: తిరునాళ్లలో డాన్సులు.. స్థానికులు ఆగ్రహం
PLD: పెదకూరపాడు మండలం లగడపాడులో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అయితే సంస్కృతిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన డాన్సు ప్రోగ్రామ్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసి, యువతను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడుతున్నారు.