కరీమాబాద్‌లో ఫూలే విగ్రహ స్థలం కబ్జా
WGL: జిల్లా కేంద్రంలోని ఉర్సు కరీమాబాద్‌లో ఇటీవల పూలే విగ్రహాన్ని ఓ వ్యక్తి గంజాయి మత్తులో కూల్చిన విషయం తెలిసిందే. అయితే కూలిన విగ్రహం స్థలంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ కాంస్య విగ్రహ పనులు ప్రారంభించారు. అయితే పనులు జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే డబ్బాను పెట్టారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఇవాళ స్థానికులు డిమాండ్ చేశారు.