విశ్వబ్రాహ్మణ సంఘానికి శుభాకాంక్షలు తెలపిన ఎమ్మెల్యే

విశ్వబ్రాహ్మణ సంఘానికి శుభాకాంక్షలు తెలపిన ఎమ్మెల్యే

MBNR: విశ్వబ్రాహ్మణ మనమయ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.