ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే 'మన్ కి బాత్'

ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే 'మన్ కి బాత్'

E.G: ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాన్ కి బాత్ క్విజ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహుమతులు అందించారు.