ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

MLG: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలో 163 జాతీయ రహదారిపై హైవే ట్రీట్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.