రెండో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

రెండో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

NZB: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే నిజామాబాదు డివిజన్ పరిధిలోని పోలింగ్ బూతులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రధానంగా మాక్లూర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ పోలింగ్ కేంద్రాలను మరియు కౌంటింగ్ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయో సందర్శించారు.