జిల్లా SPకి సమస్యలపై 41 వినతులు

జిల్లా SPకి సమస్యలపై 41 వినతులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిన్న జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 41 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 7, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలు 11 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.