కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు వెంకటేష్ సస్పెండ్

కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు వెంకటేష్ సస్పెండ్

JGL: కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు బింగి వెంకటేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అగ్ర నాయకులను అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.