చెట్టును ఢీకొన్న స్కూల్ బస్.. తప్పిన ప్రమాదం

చెట్టును ఢీకొన్న స్కూల్ బస్.. తప్పిన ప్రమాదం

NRML: ఖానాపూర్ పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు పెంబి మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులను ఇంటి వద్ద దించడానికి వెళ్తుండగా నాగపూర్ గ్రామం వద్ద బస్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో బస్‌లో ఉన్న 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు, మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.