వైసీపీ నేత బొత్స కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత బొత్స కీలక వ్యాఖ్యలు

AP: పరకామణి కేసులో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఒత్తిడితోనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో సతీష్‌పై అధికారులు ఒత్తిడి చేశారని అన్నారు. ఆత్మహత్య అన్నందుకే కారుమూరిని అరెస్ట్ చేశారని తెలిపారు. సతీష్‌ది హత్య అయితే నిరూపించాలని డిమాండ్ చేశారు.